నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : హొళగుంద మండలం పెద్దగొనెహల్ వైస్సార్సీపీ నాయకుడు శేఖర్ కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.