NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి నీరాజనాలు..

1 min read

– జై జగన్ అంటూ నినాదాలతో బార్లు తీరిన జనసందోహం
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : దెందులూరు మండలంలోని గోపన్నపాలెం సచివాలయం-2 పరిధిలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వారికి చేరువ అవుతున్న విధానాన్ని ప్రతి గడపగడపకు వెళ్లి మహిళలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు, అశేషంగా తరలివచ్చిన జానవాహిని జై జగన్,జై జై జగన్,అబ్బాయి చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ఒరెత్తించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటే నాగమల్లీశ్వరి కుమార్ వైసిపి పార్టీ శ్రేణులను,నాయకులను, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యేకు చేరువ చేస్తూ ప్రతి పథకాన్ని అనుసంధానం చేస్తూ.లబ్ధి చేకూరుతున్న వారికి అందిస్తున్న తీరును ఎమ్మెల్యే కి వివరిస్తూ పరివేక్షించారు,ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని,జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం గంగరాజు, ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత,వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర,ఏంపిటీసి -1 ఏనుగు అంజలీ ప్రసాద్, ఏంపిటిసి – 2 సువ్వా ప్రభుదాస్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,పార్టీ అధ్యక్షులు వీరంకి సత్యనారాయణ,పార్టీ నాయకులు కామా కుమార్, మాగంటి కృష్ణ మోహన్,తోట పద్మారావు,మండల రైతు సలహా మండలి అధ్యక్షులు కొండేటి గంగాధర్ బాబు,ఇతర ప్రజా ప్రతినిధులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,మండల,గ్రామ పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author