రేపు హొళగుంద మండలానికి ఎమ్మెల్యే రాక
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/2-6.jpg?fit=550%2C574&ssl=1)
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: శనివారం హొళగుంద మండలనికి శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి లంక దహనం కార్యక్రమానికి శనివారం సాయంత్రం 5: 00 గంటలకు మన ప్రియతమానేత ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వస్తున్నారు.కావునా మండల జడ్పీటీసీ,జిల్లా ఉపాధ్యక్షులు, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.