NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదివ తరగతి విద్యార్థులకు.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే 

1 min read

ఆలూరు , న్యూస్​ నేడు : “మీ ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు ఈ పదవ తరగతి.. ఖచ్చితంగా పాస్ అవుతాం అని పాజిటివ్ థింకింగ్ తో పరీక్షలు రాయండి..ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దు.. భయం వద్దు..ఆందోళన చెందవద్దు..ప్రశాంతంగా పరీక్షలు రాయండి..లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో విజయం సాధించండి.. మీరందరూ ఈ పరీక్షల్లో పాస్ అవుతారని నమ్మకం నాకుంది.. మీరు కూడా నమ్మండి.. పరీక్షలు చక్కగా రాయండి.. మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నా..నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు”రాష్ట్రం లో పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల అందరికీ ఆల్ ద బెస్ట్ విషెస్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *