PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దూర్తి:  బుధవారం ఉదయం వెల్దుర్తి లో ఎస్సీ బాలుర వసతి గృహము ఎదురుగా ఉన్న సిఐటియు బజారు హమాలి యూనియన్  కార్యాలయం నూతన భవనాన్ని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభించారు.కార్మిక రంగానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవిరెడ్డి, జెడ్పీటీసీ సుంకన్న,పట్టణ ప్రెసిడెంట్ వెంకట నాయుడు,కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author