PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు ఎమ్మెల్యే కాటసాని..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు గడివేముల టౌన్ లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి వైసిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వివరించారు సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అన్ని పథకాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి  ఉపసర్పంచ్ బాలచెన్ని వైసిపి నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author