PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహణ

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి పట్టణంలోని 18 వ వార్డు లోని సి ఏ రోడ్,సందీప్ స్కూల్, వెంకటేశ్వర ఆలయం, రామాలయం వీధులు, కె రామాపురం మెయిన్ రోడ్, అక్షర స్కూల్ సర్కిల్ వీధులలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలుతో మమేకం…బోరింగ్ వీధిలో సీసీ రోడ్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డిఅన్ని వీధులలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభలకు ఎల్ ఈ డి స్ట్రీట్ లైట్లను యుద్ధప్రాతిపదికన అమర్చాలని శ్రీకాంత్ రెడ్డి ఆదేశాలు . మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వండాడి వెంకటేశ్వర్లు, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author