PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాయపడిన బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బుధవారం నాడు గని వద్ద ఉన్న ఆదాని సోలార్ పరిశ్రమలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఎల్లావత్తుల వెంకటేశ్వర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా గాయపడడంతో మెరుగన వైద్య చికిత్స నిమిత్తం కర్నూల్ కిమ్స్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బాధితుడిని గురువారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు అనంతరం వైద్యులను స్థానిక వైసిపి నాయకులు శివానందరెడ్డి మేఘనాథ్ రెడ్డిని వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

About Author