నూతన గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండల నేరణికి గ్రామం లో సర్పంచ్ సోమప్ప నూతన హౌస్ ఓపెన్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి హౌస్ ఒపీనింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్కే గిరి మండల కన్వీనర్ షఫీ ఉల్లా, జడ్పీటీసీ శేషప్ప, కో కన్వీనర్ లక్ష్మన్న, వైస్ ఎంపీపీ హనుమప్ప, ఎంపీటీసీ లు, సర్పంచ్ దర్గప్ప ,పార్టీ అనుబంధ విభాగల సభ్యులు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, పాల్గొన్నారు .