వివాహానికి హాజరైన ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: చిప్పగిరి మండలం ఎరూరు గ్రామ వైస్సార్సీపీ నాయకుడు చెరుకురి శీనప్ప కూతురు పెళ్లి కి హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గుంతకల్ లో గాయిత్రి పంక్షన్ హల్ లో చిప్పగిరి మండలం ఎరూరు గ్రామ వైస్సార్సీపీ నాయకుడు చెరుకురి శీనప్ప కూతురు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు వైకుంఠం మల్లికార్జున ఈ కార్యక్రమంలో అసెంబ్లీ బూత్ ఇంచార్జ్,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.