ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : ఆంధ్రప్రదేశ్ లో ఎ మ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మె ల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వెలగపూడిలోని శాసనసభ ప్రాంగ ణంలో హాల్ ఓటు హక్కు వినియోగించుకున్న బనగానపల్లె. సభ్యులు కాటసాని రామిరెడ్డి.