PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పల్లెవెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ఆవిష్కరించారు.మిడుతూరు మండలంలోని సుంకేసుల గ్రామంలో గ్రామ వైసీపీ నాయకులు ఈ.వెంకట్ నివాసం దగ్గర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఉన్న విషయాలను ప్రజలకు చేరవేస్తూ ఉండడంలో పల్లె వెలుగు దినపత్రిక ప్రత్యేకత చాటుకుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకుర్,ఎస్ఐ మారుతి శంకర్,రైతు సంఘం నాయకులు తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,గ్రామ వైసీపీ నాయకులు వెంకట్,పుల్లయ్య,చౌటుకూరు సాదిక్,ఇనాయతుల్ల, చంద్రశేఖర్ రెడ్డి, సీతారాముడు,కాల రమేష్,దామగట్ల అనిల్ మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author