PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు ఎమ్మెల్యే చెన్నూరుకు రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  నేడు సోమవారం చెన్నూరు లోని రామలింగేశ్వర చౌడేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం సోమవారం ఉదయం 11 గంటలకు కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రానున్నట్లు, ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు, కావున మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది పునీతులు కావాలని వారు తెలియజేశారు .

About Author