నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తనయుడు
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అరికేరతండ_గ్రామంలో మలేష్_నాయక్_ కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి తనయుడు బుసినే చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసి , వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొనారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, బివీఆర్,