ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించాలి : ఎమ్మెల్యే కాటసాని
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గంకోవెలకుంట్ల పట్టణం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ లో ఉపాధ్యాయ రామిరెడ్డి గారు,వైయస్సార్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు,జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి,కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బీవీ నాగార్జున రెడ్డి,కోవెలకుంట్ల పట్టణ ఉప సర్పంచ్ GCR సూర్యనారాయణ రెడ్డి,వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్షవర్ధన్ రెడ్డి, APNGO’S రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణా రెడ్డి,వైయస్సార్ పార్టీ ST సెల్ రాష్ట్ర కార్యదర్శి కాండ్ల వత్ శ్రీనివాస నాయక్,ఎమ్మెల్సీ వైయస్సార్ పార్టీ బనగానపల్లె కన్వీనర్ శ్రీనివాసులు,కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీకన్వీనర్భిమీరెడ్డి.రామిరెడ్డి, హర్ష,విజయ్,వైయస్సార్ పార్టీ నాయకులు మరియు అధ్యాపకులు,ప్రధానోపాధ్యాయులు,ప్రినిపల్స్,అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం,సచివాలయం ఉద్యోగులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి,పట్ట భద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు,వైయస్సార్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు,జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి,కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బీవీ నాగార్జున రెడ్డి,కోవెలకుంట్ల పట్టణ ఉప సర్పంచ్ GCR సూర్యనారాయణ రెడ్డి,వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్షవర్ధన్ రెడ్డి, APNGO’S రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణా రెడ్డి,వైయస్సార్ పార్టీ ST సెల్ రాష్ట్ర కార్యదర్శి కాండ్ల వత్ శ్రీనివాస నాయక్,ఎమ్మెల్సీ వైయస్సార్ పార్టీ బనగానపల్లె కన్వీనర్ శ్రీనివాసులు,కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ భిమీ రెడ్డి నాగప్రతాప్ రెడ్డి,LV సుధాకర్ రెడ్డి, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి, చిక్కే పల్లి రామకృష్ణా రెడ్డి,సప్తగిరి నాగేశ్వర్ రెడ్డి, కంపమల్ల లోకేశ్వర్ రెడ్డి, లాయర్ సుధాకర్,దశరథ రామిరెడ్డి,హర్ష,విజయ్,వైయస్సార్ పార్టీ నాయకులుమరియుఅధ్యాపకులు,ప్రధానోపాధ్యాయులు,ప్రినిపల్స్,అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.