మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని ఆనాడే చెప్పానని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే తెలంగాణ గొంతు నులిమిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.