PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ ఫోటోలు పెట్టాల్సింది పెట్రోల్ బంకుల్లో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రధాని మోదీ ఫొటోలు పెట్టాల్సింది రేషన్‌ షాపుల్లో కాదని.. గ్యాస్‌ సిలిండర్లపై, పెట్రోల్‌ బంకుల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా రేషన్‌ షాపుల్లో మోదీ ఫొటో లేదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంటికి ఒక్క వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తున్నారని, రాబోయే కాంలో ఇంట్లో ఎంత మంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్లు వస్తాయని కవిత హామీ ఇచ్చారు.

                                           

About Author