PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంకీపాక్స్ వైర‌స్.. చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌నివి ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌ంకీపాక్స్ వైరల్ వ్యాధికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేయవలసినవి., చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.

చేయ‌వ‌ల‌సిన‌వి :

  1. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేయండి, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందదు.
  1. ఏ పని చేయాలన్నా హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించండి లేదా మీ చేతులను సబ్బుతో కడుక్కోండి.
  2. రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ నోటిని మాస్క్‌తో పాటు చేతులను డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను వాడండి.
  3. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించండి.

చేయకూడనివి:

  1. మంకీపాక్స్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసిన వ్యక్తులతో పరుపులు, టవల్స్ ఇతర వాటిని పంచుకోకండి.
  2. వ్యాధి సోకిన వ్యక్తుల దుస్తులు ఉతకవద్దు.
  3. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఏకాస్త అనిపించినా కూడా పబ్లిక్ లోకి ఫంక్షన్స్ కు వెళ్లకపోవడం మంచిది.
  4. వైరస్ సోకిన వ్యక్తులను., అనుమానిత రోగులను దూరం పెట్టకండి. అలాగే, ఈ వ్యాధి విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దు.

                                    

About Author