PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తులతో కిటకిటలాడిన మూల పెద్దమ్మ ఆలయం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలో వెలిసిన శ్రీ మూల పెద్దమ్మ ఆలయానికి మంగళవారం నాడు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి జాతర మొదటివారం సందర్భంగా భక్తులు తమ ప్రత్యేక మొక్కులను తీర్చుకున్నారు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గడివేముల గ్రామంలో ట్రాఫిక్ భారీ ఎత్తున జామ్ అయింది అమ్మవారికి భక్తులు ఆకు పూజ కుంకుమార్చనలు చేశారు ఆలయ ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author