సిద్ధం సభ కు తరలిన వైయస్సార్సీపీ నాయకులు
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మేముంతా సిద్ధం సభ కు ముఖ్యమంత్రి జగనన్న వస్తున్నా సందర్బంగా బయలుదేరిన ఎల్లార్తి వైయస్సార్సీపీ నాయకులు ధరగప్ప యస్ కే గిరి రాజ ఈరన్న జావీద్ చందు ఈరన్న శంకర్ దుర్గ కార్యకర్తలు ఫల్గొన్నారు.
