అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : సిఐటియు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: చలో విజయవాడ వెళుతున్న . వందలాదిమంది. అంగన్వాడి వర్కర్లను అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం నాడు పాణ్యం .తాసిల్దార్ కార్యాలయం వద్ద .ధర్నా చేసి. తాసిల్దార్ మల్లికార్జున్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా. సిఐటియు మండల కార్యదర్శి .కే భాస్కర్ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు. వెంకటమ్మ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకు .తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని. అంగన్వాడీలకు పేస్ వ్యాప్ రద్దు చేయాలని. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయాలని. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని .రాజకీయ జోక్యాన్ని నివారించాలని రిటైర్డ్ బెనిఫిట్ స్కీమ్ అమలు చేయాలని. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని. కనీస వేతనం అమలు చేయాలని. పెండింగ్లో ఉన్న. టి ఏ డి లు ఇవ్వాలని .ఈ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని. చలో. విజయవాడ నిర్వహించిన సందర్భంగా అంగన్వాడి వర్కులను. ఎక్కడికి. అక్కడ. అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో అరెస్టు చేసిన అంగన్వాడి వర్కులను వెంటనే విడుదల చేయాలని అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని. అన్నారు ఈ కార్యక్రమంలో. అంగన్వాడి వర్కర్లు . toసూర్య ప్రభావతి .ధనలక్ష్మి హైమావతి .అపర్ణ .శైలజ .ఆదిలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.