PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ హీరో

1 min read

పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం : ఈ రోజు శుక్రవారం సినీ హీరో కిరణ్ అబ్బవరం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దర్శనార్థం వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుని ఉన్నారు, ఎస్ఆర్ కళ్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, సమ్మతమే, వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల్లో హీరోగా నటించినారు, వీరికి అర్చక స్వాములు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి నారు, దేవాలయం పర్యవేక్షకులు జావ్వాది కృష్ణ శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదములు అందజేసినారు.

About Author