PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమాలు వ‌దిలేస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎస్కేప్‌ లైవ్‌ అనే హిందీవెబ్‌సిరీస్‌తో న‌టుడు సిద్ధార్థ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్‌ పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఈ సిరీస్‌లో నాది రెగ్యులర్‌ రోల్‌ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఢిపరెంట్‌ రోల్స్‌ వచ్చే వరకు యాక్టింగ్‌ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా’ అని సిద్దార్థ్‌ పేర్కొన్నాడు.

                                        

About Author