PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప జిల్లా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గా ముదిరెడ్డి శ్రీదివ్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: కడప జిల్లా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా చెన్నూరు జెడ్పీటీసీ సభ్యురాలు ముదిరెడ్డి శ్రీ దివ్య తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ  తనను జిల్లా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ…  అంకితభావంతో బాధ్యతగా పని చేస్తానని   ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.   తన నియామకానికి సహకరించిన కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, చెన్నూరు  జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి , చింతకొమ్మదిన్నె జడ్పిటిసి పోచంరెడ్డి నరేన్ రామానుజుల రెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author