PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటిలో..ముక్కోటి ఏకాదశి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వధినము సంధర్బంగా  రాయచోటి నియోజకవర్గం లోని వాడ వాడలా ఘనంగా వేడుకలు నిర్వహించారు.రాయచోటి పట్టణంలోని మాసాపేటలో వెలసిన శ్రీ  వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం ద్వారా భక్థాధులు స్వామి వారిని ధర్సించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండపల్లి వద్ద వెలసిన శ్రీ మహావిష్ణువు ఆలయం వద్ద  శ్రీ షిరిడి సాయి మహిళా డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

About Author