PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ వేడుకల్లో మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు  పట్టణంలో, కర్నూల్ రోడ్ లో ఉన్న చాముండి ఫంక్షన్ హాల్ లో  జరిగిన నాగలూటి వైస్-ఎంపీపీ తుపాకుల నబి రసూల్ కుమారుడు అబ్దుల్ సలాంవివాహ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల  రబ్బాని, రెండో వార్డు  కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్  పాల్గొని నూతన వధూవరులను  ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో- కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు, శేఖర్ గౌడ్  తదిరులుపాల్గొన్నారు.

About Author