NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాబోయే ఎన్నికల్లో చురుకుగా పని చేయాలి ..ఎస్ డి పి ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు మండల కేంద్రమైన హొళగుంధలో SDPI ఆలూరు అసెంబ్లీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్ డి పి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ భాషాSDPIవర్కింగ్ కమిటీ మెంబర్ ఎఫ్ హమీద్  ఆలూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి S.రెహమాన్ కార్యదర్శి SMD.షఫీ రాబోయే ఎన్నికల్లో చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు  ఇందులో భాగంగా హొళగుందలొ నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించారు. ఐదు రోజులు గడిచిన31 వార్డు డీలర్ ఇంతవరకు బియ్యం సరఫరా జరగలేదని ఈ సమస్యపై అధికారులు ఉదాసీనత నిర్లక్ష్యం కారణంగా నెలలు గడిచిన ఈ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సీబీఎస్సీ భాగంగా కనడ మరియు ఉర్దూ విద్యార్థులకు ఇంగ్లీషు ప్రవేశపెట్టడం ద్వారావిద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ సంబంధిత అధికారులు వెంటనే స్పందించిసమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో4.  వార్డ్ మెంబర్ f. హమీద్8. వార్డ్ మెంబర్  k. అబ్దుల్ రెహమాన్9. వార్డ్ మెంబర్  n. సుభాన్మరియు అసెంబ్లీ కౌన్సిలింగ్ మెంబర్లుk. భాష m.బక్షి పాల్గొన్నారు.

About Author