PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NAARM రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీస‌ర్చ్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఏఏఆర్ఎమ్

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెష‌నల్

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్ డీ.

జీతం : 35,000 – 50,0000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-3-2022

వాక్ ఇన్ తేది : 23-3-2022

అధికారిక వెబ్ సైట్ : naarm.org.in

About Author