PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగ‌చైత‌న్య ఫోటోలు డిలీట్ చేసిన స‌మంత !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: చైతూతో గడిపిన పాత‌ జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి డిలీ చేసేసింది. అలా ఇప్పటివరకు సుమారు 80కి పైగా ఫోటోలను తన అకౌంట్‌ నుంచి సామ్‌ తొలగించింది.కేవలం ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, పెట్‌డాగ్‌తో ఉన్న కలసి ఉన్న చైతూ ఫోటోలను మాత్రం అలాగే ఉంచేసింది. చివరగా చైతూ బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ పోస్టును షేర్‌ చేసిన సామ్‌ ఇప్పుడు ఆ పోస్టును డిలిట్‌ చేసింది. త్వరలో నాగ చైతన్యను సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేయనున్నట్లు తెలుస్తుంది.

About Author