PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌మంత పై గౌర‌వం ఉంద‌న్న నాగ‌చైత‌న్య‌… కానీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన చైత‌న్య‌కి సమంత గురించిన ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విడాకుల గురించి కాకుండ కొత్తగా సమంతపై తన అభిప్రాయం ఏంటని అడిగింది యాంకర్‌. దీనికి చై స్పందిస్తూ.. ‘ సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాం. ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను’ అని చెప్పుకొచ్చాడు.

                               

About Author