PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1800 లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం నల్లమల అటవీ ప్రాంతంలో  నీ ఎం సి ఫారం మరియు గాజులపల్లి ఆర్ఎస్ పరిసర ప్రాంతాల్లో నీ అటవీ ప్రాంతంలో 1800 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే ఊటబుధవారం  ధ్వంసం చేసినట్లు మహానంది ఎస్ ఐ  నాగార్జున రెడ్డి తెలిపారు .అక్రమ మద్యం మరియు నాటుసారా తయారీ విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే తమకు తెలియజేస్తే దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ ఐ నాగార్జున్ రెడ్డి తెలిపారు.

About Author