నందికొట్కూరు.. వైసీపీ కైవసం
1 min read21 వార్డుల్లో వైసీపీ విజయఢంకా
– 1 టీడీపీ, ఏడుగురు రెబెల్ అభ్యర్థులు
పల్లెవెలుగు, నందికొట్కూరు:
కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. ఇక్కడ 29 వార్డులు ఉండగా నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరగగా 21 వార్డుల్లో వైకాపా గెలుపొందింది. ఒక వార్డులో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. 7 వార్డులలో వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు . గతంలోనే వైకాపా 4 స్థానాలను ఏకగ్రవంగా చేసుకోగా ఆదివారం 25 స్థానాలకు లెక్కింపు జరగ్గా 17 వార్డుల్లో వైకాపా, ఒక చోట టిడిపి, ఏడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
వార్డులు, విజేతల వివరాలు..
1= చిన్న రాజు వైసిపి
3= కృష్ణ ఇండిపెండెంట్
4= బోయ జయమ్మ వైసిపి
5= రేష్మ ఇండిపెండెంట్
6= దేశెట్టి సుమలత వైసిపి
7= కొత్తిమీర నాయబ్ వైసిపి
8= కరిష్మా ఇండిపెండెంట్
9= చింతా లక్ష్మీదేవి వైసిపి
10= చింతా తులసమ్మ వైసిపి
11= కొండ్రెడ్డి విజయమ్మ వైసిపి
12 = లాల్ శంకర్ వరప్రసాద్ ఇండిపెండెంట్
13= పాతకోట శాంతకుమారి ఇండిపెండెంట్
15= కృష్ణవేణమ్మ ఇండిపెండెంట్
16= సుధాకర్ రెడ్డి వైసిపి
17= అబ్దుల్ రావుపు వైసిపి
18= ఉండవెల్లి ధర్మారెడ్డి వైసిపి
19= గుర్రాల లక్ష్మీదేవి వైసిపి
20= అబ్దుల్ హమీద్ ఇండిపెండెంట్
21= మూలింటి లక్ష్మీదేవి వైసిపి
22= హర్ష పోగు ప్రశాంతి వైసిపి
23= చెరుకు సురేష్ బాబు వైసిపి
24= పింజర్ చాంద్ బాషా వైసిపి
26= మందడి వాణి వైసిపి
28= రాధిక వైసిపి
29= గుంజేపల్లె భాస్కర్ రెడ్డి టిడిపి
ఏకగ్రీవమైన వార్డులు..
2 వార్డు : మొల్ల జాకీర్ హుస్సేన్
14 వార్డు : అశోక్
25 వార్డు : మొల్ల రబ్బాని
27 వార్డు : సమీరా భాను