PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి కార్యకర్త మృతి నివాళులర్పించిన నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివెముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త నాగరాజు శనివారం నాడు అకస్మికంగా గుండెపోటు తో మరణించడం తో ఆదివారం నాడు అతని భౌతికయనికి, పులమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి,మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి మరియు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు, నివాళులర్పించారు.

About Author