PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల జిల్లా.. యువకుడి ఆత్మహత్యాయత్నం !

1 min read

పల్లెవెలుగువెబ్ : నందికొట్కూరు మండలం, బోళ్లవరంలో సురేంద్ర అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చావుకు కారణం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అని సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. యువకుని పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి మతిస్థిమితం సరిగాలేదని పోలీసులు తెలిపారు. చదువులో రానించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని సురేంద్ర కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    

About Author