PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లాకు విచ్చేసిన నారా భువనేశ్వరి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను  పరామర్శించడానికి ” నిజం గెలవాలి ”  కార్యక్రమం ద్వారా పరామర్శించడానికి కర్నూలు జిల్లాకు విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరమ్మని కలిసిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు , రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంకతీ లక్ష్మీ నారాయణ.

About Author