ప్యాంటుకు అంటిన మట్టిని తుడిచిన నారా లోకేష్
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నారా లోకేష్ 10వ రోజు పాదయాత్ర లో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడుస్తూ తూలి పడిన కొనకళ్ల ను… లోకేష్ పైకి లేపారు. అయన ప్యాంట్ కు అంటిన మట్టిని లోకేష్ తుడిచి శుభ్రం చేశారు.