PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థుల ప్రభంజనం

1 min read

విద్యార్థులను అభినందించిన డిజీఎం

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో ,ఏప్రిల్ 12 …… ఏపీ లో 2023-2024 విద్య సంత్సరం లో ఇంటర్ ఫస్ట్ ఇయర్,సెకెండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని నారాయణ కాలేజీ విద్యార్థులు  ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ఫస్ట్,సెకెండ్ ఇయర్ ఫలితాలలో నారాయణ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించి టౌన్ టాపర్స్ గా నిలిచారు. ద్వితీయ సంత్సరం ఎంపీసీ గ్రూప్ లో జీ సమీరా 989/1000, ఎల్ సాయి అనిల్ కృష్ణ  987/1000, కే సోని సౌభాగ్య 975/1000, ఎల్ ఇస్మాయిల్ జబియుల్లా 972/1000, యూ భావన శ్రీ 965/1000 మార్కులు సాధించి టౌన్ టాపర్లు గా నిలిచారు. ద్వితీయ సంత్సరం బైపీసీ గ్రూప్ లో కే రమ్య శ్రీ 975/1000,తులసి 961/1000 మార్కులు సాధించి టౌన్ తాపర్లు గా నిలిచారు. మొదటి సంత్సరం ఎంపీసీ లో ఎస్ హేమ ప్రియ 464/470, జీ గాయత్రి 463/470,ఎస్ శివాని 462/470 మార్కులు సాధించి టౌన్ టాపర్లు గా నిలిచారు. మొదటి సంత్సరం బైపీసీ గ్రూప్ లో పీ నిఖిత శ్రీ 431/440, అబ్దుల్ గౌసీయ  అంజుం 420/440 మార్కులు సాధించి టౌన్ టాపర్లు గా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ,తల్లిదండ్రులు,అధ్యాపక బృందానికి  నారాయణ కళాశాల డిజీఎం గోవర్దన్ రెడ్డి, డీన్ ఆంజనేయ రెడ్డి,విశ్వనాథ్ రెడ్డి, ఎమ్మిగనూరు నారాయణ కళాశాల ఏజీఎం రమణా రెడ్డి, ప్రిన్సిపల్ విజయ్ కుమార్,వైస్ ప్రిన్సిపాల్ బాబా లు అభినందించారు.

About Author