డ్రగ్స్ పై నారాయణ సంచలన వ్యాఖ్యలు
1 min read
పల్లెవెలుగువెబ్ : డ్రగ్స్ సరఫరా పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లే విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం పెరిగిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. గుజరాత్ పోర్టుల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.