ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ ఫేస్ 1 ఫలితాలలో నారాయణ విద్యార్థులు ప్రభంజనం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/11-17.jpg?fit=550%2C242&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ ఫేస్ 1 ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి టి. మిథున్ సాయి కుమార్ 99.91 పర్సంటైల్, కె. జీవన్ కుమారణ 99.85 పర్సంటైల్, కె. చరణ్ కుమార్ 99.84 పర్సంటైల్, ఎన్. శివ ధనుష్ 99.48 పర్సంటైల్, కె. సాయి శృతి 99.43 పర్సంటైల్, ఎమ్.డి. ఖాజా ఫయోజన్ అహ్మద్ 99.43 పర్సంటైల్, కె. సాయి భాస్కర్ 99.21 పర్సంటైల్, డి. ధరణి 99.09 పర్సంటైల్, ఎన్. హర్షిత 98.87 పర్సంటైల్, ఎ. ఫణిశ్రీ సౌగంధ్ 98.81 పర్సంటైల్, కె. తన్మయీ రెడ్డి 98.49 పర్సంటైల్, జె. ప్రణిత్ కుమార్ 98.38 పర్సంటైల్, టి.రాహుల్ అరురూప్ 98.38 పర్సంటైల్, పి. దేవి శ్రీచరణ్ 98.24 పర్సంటైల్, ఆర్. యోగేష్ కుమార్ 98.01 పర్సంటైల్, షేక్. మహమ్మద్ జైద్ అహ్మద్ 97.76 పర్సంటైల్, ఎస్. సాయి మానస్ గౌడ్ 97.69 పర్సంటైల్, ఎస్. ఖరాన్షు 97.54 పర్సంటైల్, డి. మధు చైతన్య రెడ్డి 97.53 పర్సంటైల సాధించారు.అలాగే 99 పర్సంటైల్ పైన 8 మంది, 98 పర్సంటైల్ పైన 15 మంది, 97 పర్సంటైల్ పై న19 మంది, 96 పర్సంటైల్ పైన 25 మంది, 95 పర్సంటైల్ పైన 28 మంది, 90 పర్సం టైల్ పైన 47 మంది విద్యార్థులు ఆర్హత సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులన సన్మానించటంజరిగినది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని అభినందిచారు.ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, ప్రిన్స్పాల్ ఎన్. సారిక, విజయ మోహన్, పి. సుజాత అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/111-6.jpg?resize=550%2C199&ssl=1)