PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్రమ మద్యం పట్టివేత ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో రాబడిన సమాచారం మేరకు కౌతాళం ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, మరియు సిబ్బంది.. ఉదయము 12/4/23వ తేదీన 9 గంటలకు తన సిబ్బందితో ఉప్పర హాల్ గ్రామం శివారులో గల రామకమ్మ గుడి వద్ద నలుగురు వ్యక్తులు, క్రింది గిరి మునిస్వామి, నాగప్ప ,బోయ ప్రకాష్, ఎస్ అయ్యప్ప , బదినే హాల్ గ్రామస్తులు వీరికి కర్ణాటక నుండి మద్యం సరఫరా చేస్తున్న అయ్యప్పలు మూడు మోటార్ సైకిల్ పైన 26 కర్ణాటక ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ బాక్సులను తీసుకొన వస్తూ ఉండగా వారిని కనిపెట్టి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు మోటార్ సైకిళ్లను 26 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకొనగా ఐదు మంది ముద్దాయిలలో ట్రాన్స్పోర్ట్ అయిన అయ్యప్ప పారిపోగా మిగిలిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైనది.

About Author