PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవిత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేష్ భార్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీనియర్ నటుడు వీకే నరేష్, నటి పవిత్రా లోకేష్ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. మైసూర్ లోని ఓ హోట‌ల్ లో ఉంటున్న పవిత్ర, నరేష్‌ కెమెరా కంటపడ్డారు. వీరు హోటల్‌‌లో స్టే చేస్తున్న విషయం తెలుసుకున్న నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర, నరేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవిత్రను ఆమె చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. రమ్యను పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేష్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన న్యూస్‌ హల్‌చల్ అవుతోంది.

                                 

About Author