PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ పార్టీ కోసం జాతీయ చానెళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ కోసం మరో రెండు చానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. కొత్త ఛానళ్ల కోసం శాటి లైట్ అనుమతులు తీసుకోవాలా? లేక ఇప్పటికే అనుమతులు ఉన్న ఛానళ్లతో అగ్రిమెంట్ చేసుకునే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. చానల్స్ ఏర్పాటు కోసం టీఎర్ఎస్ పెద్దలు ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది.

                                                

About Author