PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంత‌రిక్షం అంచున రెప‌రెప‌లాడిన జాతీయ జెండా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 75 ఏళ్ల దేశ కీర్తిపతానికి ఆకాశమే హద్దు అన్నట్టు అంతరిక్షానికి సమీపాన తిరంగా జెండా సగర్వంగా ఎగురుతోంది. పెద్ద బెలూన్ సహాయంతో స్పేస్ కిడ్స్ ఇండియా పంపించిన ఈ జాతీయ పతాకం భూమికి 30 కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్షం అంచున రెపరెపలాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ కిడ్స్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా జెండాను పంపించారు.

                                      

About Author