నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐడీ
ఉద్యోగం : కంట్రోలర్, ఫ్యాకల్టీ.
విద్యార్హత : డిగ్రీ, సీఏ,డిప్లొమ, మాస్టర్స్ డిగ్రీ
జీతం : 46,000 – 2,09,200 నెలకు
ఖాళీలు : 16
పనిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 8-2-2022
చివరి తేది : 7-3-2022
ఈమెయిల్ : [email protected]
అధికారిక వెబ్ సైట్ : nid.ac.in