నాటు సారా భట్టీలు ధ్వంసం…
1 min read
కర్నూలు న్యూస్ నేడు: ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఓర్వకల్లు మండలం కాలువ బుగ్గ శివారు ప్రాంతాల్లో నాటు సారా భట్టీలను ధ్వంసం చేయడం జరిగింది . అక్కడ ఎనిమిది వందల లీటర్ల ఊట మరియు 15 లీటర్ల నాటసారని ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి మునగాల పాడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది . నాటు సారా పై అవగాహన చేసి నాటు సారాను పూర్తిగా మానుకోవాలని నాటు సారా అనేది లేకుండా పూర్తిగా నాటు సారా రహిత గ్రామముగా తీర్చిదిద్దాలని వివరించడం జరిగినది గ్రామంలో గ్రామ పెద్దలతో పాటు గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి బంగారు పేటలో నీలి షికారి గౌరి వద్ద 15 లీటర్ల నాటసారని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడమైనది ఈ దాడులలో ఎస్సై రెహనా బేగం మరియు నవీన్ ఎస్ఐ సిబ్బందితోపాటు ఎస్ టి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.