PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటు సారా స్వాధీనం… ఇద్దరిపై కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  ఓర్వకల్ మండల పరిధిలోని  మీదివేముల గ్రామ  పరిసరప్రాంతాలలోసారాయి.అమ్ముతున్నటువంటి గ్రామానికి చెందిన  చెందిన  బోయ చంద్ర,, , కలుగొట్ల మద్దయ్య, శుక్రవారం నాడు అరెస్ట్ చేసి వారి  నుండి 30 లీటర్ల నాటు సారా,   సీజ్ చేసి కేసు నమోదు  చేసినట్టు ఓర్వకలు ఎస్సై రాజారెడ్డి తెలిపారు ఎవరైనా మండలంలో నాటుసారా, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author