PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవాబ్ గులాం రసూల్ ఖాన్​ వర్ధంతి…ఎమ్మెల్యే నివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోని నవాబ్ గులాం రసూల్ ఖాన్​ వర్ధంతి సందర్భంగా కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , వైస్సార్సీపీ కో-ఆప్షన్ మెంబర్లు నయీమ్ పాషా , కార్పొరేటర్లు యూనుస్ బాషా , ఫారజ్ ఖాన్ , రైల్వే ప్రసాద్ , నూరుల్లా ఖాద్రి సాహెబ్ ,ఇర్ఫాన్ గ,కిరణ్ ,తబ్రేజ్ ఖాన్ , షైక్ , వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అందరు కలిసి గులాం రసూల్ ఖాన్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

About Author