PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొళగుంద మండల తెలుగుతమ్ముళ్లలో నాయజోష్     

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA  గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ  నాయకత్వంలో…హొళగుంద మండలంలోని చిన్నహ్యట పంచాయతీ పరిధిలోని బొమ్మగుండనహళ్లి గ్రామంలో 9వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి CH మంగమ్మ గారు 9ఓట్లు మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హొళగుంద పట్టణం చేరుకొని మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.ఈకార్యక్రమంలో హొళగుందపట్టణ TDP నాయకులతో పాటు మండల మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి,నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు, తెలుగుయువత, Itdp,Tnsf, Tntuc, నాయకులు,నందమూరి అభిమానులు TDP యూత్, కోట్ల యూత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author