PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌యూం అనుచ‌రుడు శేష‌న్న అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌లు హత్యకేసుల్లో నిందితుడిగా ఉండి సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు మద్దునూరి శేషయ్య, అలియాస్ శేషన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో గోల్కొండ పోలీస్ స్టేసన్ పరిధిలోని షేక్ పేట క్రాస్‌రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు శేషన్న చిక్కాడు. ఓ 9 ఎంఎం పిస్టల్, 5 తూటాలను ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు.

                                         

About Author