PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్​బీకే 2022 క్యాలెండర్  ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు నందమూరి బాలక్రిష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు బి.సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు  చేతుల మీదుగా నందమూరి బాలక్రిష్ణ 2022 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నందమూరి బాలక్రిష్ణ గారి అభిమానులు  ఎం.శ్రీరాములు, ఆర్.ఆర్.రాము, పసుపల మధు, సుబ్బారాయుడు, సతీష్, మాధవస్వామి, శ్రీను, అంజి, బి.రామాంజనేయులు, బందె నవాజ్, శేఖర్ వీరితో పాటు అభిమానులు మరియు తెలుగుదేశంపార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, కొరకంచి రవికుమార్, పి.హనుమంతరావు చౌదరి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author